ఓటేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌

Submitted by arun on Fri, 12/07/2018 - 10:11
ntr

హైదరాబాద్ లో సినీ నటులు  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులతో పాటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఓటేశారు. ఇది ఓటర్ల రోజని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్‌ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడని చెప్పారు. స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ ..జూబ్లీహిల్స్ లోని బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటేశారు.

English Title
jr ntr Casts His Vote

MORE FROM AUTHOR

RELATED ARTICLES