హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం జైరాం ఠాకూర్‌

హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం జైరాం ఠాకూర్‌
x
Highlights

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సీనియర్ ఎమ్మెల్యే జైరామ్ ఠాకూర్ ఎంపికయ్యారు. సిమ్లాలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి...

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సీనియర్ ఎమ్మెల్యే జైరామ్ ఠాకూర్ ఎంపికయ్యారు. సిమ్లాలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమార్ సమక్షంలో బీజేఎల్పీ నేతగా జైరామ్ ఠాకూర్ పేరును మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రతిపాదించగా.. మిగతా సభ్యులు ఆమోదించారు. రేపు జైరామ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎంగా తనను ప్రకటించిన తర్వాత మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ జైరామ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories