జగపతి బాబు అసలు పేరు

Submitted by arun on Thu, 11/01/2018 - 15:45
jagapati babu

ప్రస్తుతం.. విలన్ గా చాల సక్సెస్ ఫుల్ గా వెళుతున్న..జగపతి బాబు అసలు పేరు మీకు తెలుసా!  ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారులు. ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు. జగపతి బాబు అసలు పేరు  వీరమాచనేని జగపతి చౌదరి. శ్రీ.కో.
 

English Title
Jagapati Babu real name

MORE FROM AUTHOR

RELATED ARTICLES