"ఇంటర్ పోల్"

Submitted by arun on Tue, 10/30/2018 - 16:52
Interpol

"ఇంటర్ పోల్"  అనే పదం మీరు వినే వుంటారు... లేదా ఎ సిన్మలోనే..చూసి వుంటారు..అయితే..మీకు "ఇంటర్ పోల్" ప్రధాన కార్యాలయం ఏ దేశం లో ఉన్నదో తెలుసా ?  లైయోన్స్ ( ప్రాన్స్) లో వున్నది.  అంతర్జాతీయ పోలీసు సహకారాన్ని అందించే అంతర్జాతీయ సంస్థ. ఇది 1923 లో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ (ICPC) గా స్థాపించబడింది; అది INTERPOL ను 1946 లో టెలిగ్రాఫిక్ చిరునామాగా ఎంచుకుంది. శ్రీ.కో.

Tags
English Title
Interpol

MORE FROM AUTHOR

RELATED ARTICLES