విజయం దిశగా టీమిండియా..

విజయం దిశగా టీమిండియా..
x
Highlights

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ లంచ్‌...

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ లంచ్‌ సమయానికి రెండు, ఆ తరువాత మరో రెండు వికెట్లు.. మొత్తం 8 వికెట్లను కోల్పోయి 238 పరుగులు చేసింది. ప్రస్తుతం కమిన్స్ 23 , లియోన్ 3 క్రీజులో ఉన్నారు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన షాన్‌ మార్ష్‌ 146 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories