అబ్బాయిని చూడమని చెప్పాను...

Submitted by chandram on Wed, 11/21/2018 - 14:25
rakul

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌ వ‌రుడ్ని వేతికే పనిలో పడింది. తాజాగా రకుల్ ఆంగ్ల మీడియా ఇంటర్వూ నిర్వహించింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ఇంకా ఒంటరిగానే ఎందుకు ఉన్నారు? అని అడిగిన ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ నాకు ప్రేమించే సమయం కూడా లేదని, నా సినిమా షెడ్యూల్ తోనే సరిపోతుంది ఇక నేను వరుడ్ని చేసుకునే తీరికే లేదని స్పష్టం చేసింది. అయినా నేను ఇప్పటికి ఒంటరిగా ఎందుకు ఉన్నానో నాకే తెలియదని తెలిపింది కాని అందుకే హైదరాబాద్ లో ఉన్న నా స్నేహితులకు నాకు మంచి అబ్బాయిని చూడమని చెప్పాను. చివరగా మాట్లాడుతూ తను కోరుకున్న రంగంలో తనకు ఇన్ని అవకాశాలు వస్తున్నప్పుడు నేను హిట్స్‌, ఫ్లాప్స్‌ గురించి పట్టించుకోనని తెలిపింది. 

English Title
I told him to see the boy to my friends: Rakul Preet Singh

MORE FROM AUTHOR

RELATED ARTICLES