హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చెడ్డీగ్యాంగ్‌

Submitted by admin on Tue, 12/12/2017 - 13:04

హైదరాబాద్‌ పోలీసులు ముందు హెచ్చరించినట్లే చెడ్డీగ్యాంగ్ నగర పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌‌లో చెడ్డీగ్యాంగ్‌ కదలికలు కలకలం రేపుతున్నాయ్. అన్నోజిగూడలోని మోడీ బిల్డింగ్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్‌ రెండు వర్గాలు విడిపోయి తిరుగుతున్నాయ్. ఐదుగురు సభ్యులు ఈ నెల 10వ తేదీ రాత్రి 3.22 నిమిషాలకు తిరుగుతున్న విజువల్స్‌ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయ్.

English Title
hyderabad-hunt-chaddi-banian-gang

MORE FROM AUTHOR

RELATED ARTICLES