సూపర్ కంప్యూటర్ లాంటి మెదడు

Submitted by arun on Thu, 11/29/2018 - 13:02
human brain

మనిషి సహజంగా వున్నా అద్బుతమైన సూపర్ కంప్యూటర్ ..మనిషి మెదడు. అయితే మనిషి మెదడు యొక్క బరువు దాదాపు ఎంత ఉంటుందో మీకు తెలుసా! ఈ మానవ మెదడు 3 పౌండ్ల (1,300-1,400 గ్రా) లేదా సుమారు 1.36 కిలోల బరువు ఉంటుందట. ఒక యుక్త వయస్సు వచ్చిన తర్వాత మానవ మెదడు మొత్తం శరీర బరువులో 2% ఉంటుంది. సగటు మానవ మెదడు 140 మీమీ వెడల్పు. సగటు మానవ మెదడు 167 మిమీ పొడవు ఉంటుందట. శ్రీ.కో.

English Title
human brain weight

MORE FROM AUTHOR

RELATED ARTICLES