గాంధీకి మహాత్మా అనే బిరుదు!

Submitted by arun on Fri, 11/02/2018 - 14:56
Mohandas Karamchand Gandhi

మహాత్మా గాంధీకి మహాత్మా అనే బిరుదు ఈ సంవత్సరంలో ఇచ్చారో మీకు తెలుసా! గాంధీ అసలు పేరు.. మోహన్దాస్ కరంచంద్, ఈ పేరును తను జన్మించినప్పుడు పెట్టారు. అయితే... గౌరవప్రదమైన మహాత్మా అనే టైటిల్, లేదా "గ్రేట్ సోల్," అనేది మాత్రం 1914 లో అతనికి ఇవ్వబడిందని మీకు తెలుసా. శ్రీ.కో.
 

English Title
How did Gandhi get the name Mahatma?

MORE FROM AUTHOR

RELATED ARTICLES