ఫోన్‌లో డిలీట్ అయిన నంబర్లను తిరిగి పొందండిలా!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 19:15

చాలామంది ఫోన్ యూజర్లు ఓ విషయంలో తెగ బాధపడిపోతుంటారు. తమ ఫోన్‌లో నంబర్లు పోయాయని, తిరిగి వాటిని పొందలేకపోయామని ఫీలవుతుంటారు. కానీ అలా డిలీట్ అయిన నంబర్లను తిరిగి పొందొచ్చన్న విషయం చాలామందికి తెలియదు. ఫోన్‌లో సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా డిలీట్ అయిన ఫోన్ నంబర్లను తిరిగిపొందొచ్చు. దీనికో సులభమైన మార్గముంది. దీని కోసం మీరు మొదట జీమెయిల్ అకౌంట్ కు లాగిన్ అవ్వండి. ఇక్కడ క్లిక్ చేసిన తరువాత, మీరు  కాంటాక్ట్స్‌ని  ఎంపిక చేసుకుంటారు, ఫోన్లోని అన్ని కాంటాక్ట్స్ కంప్యూటర్ డిస్ప్లే‌లో ఉంటాయి.  మొబైల్‌లో సేవ్ నంబర్స్‌ని జిమెయిల్ బ్యాక్ అప్ చేయటానికి ఫోన్‌లో జీమెయిల్ అకౌంట్ యాక్టివేట్ చేయాలిసి ఉంటుంది. దాని తరువాత అకౌంట్ మరియు సింక్‌కు సెలెక్ట్ చేసే యాడ్ అకౌంట్‌ని ఎంచుకోవాలి. మీరు జీమెయిల్ అకౌంట్‌లో టైప్ చేయకుండా కంపోజ్ బాక్స్‌లో మీరు పేస్ట్ చెయ్యవచ్చు.
 

English Title
how to backup phone contacts

MORE FROM AUTHOR

RELATED ARTICLES