బుల్లితెరకు వచ్చేస్తున్న హీరో విశాల్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:17
hero vishal will entry tv show

తెలుగులో పుట్టి తమిళంలో రాణిస్తున్నవిశాల్ ప్రస్తుతం నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్నాడు.. తాజాగా ఓ షోతో బుల్లితెరను కూడా పలకరించబోతున్నారాయన. తెలుగులో పాపులర్‌ అయిన ‘మేము సైతం’ కార్యక్రమం తరహా షోను తమిళ్‌లో విశాల్‌ హోస్ట్‌ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా విశాల్ హ్యాండిల్ చెయ్యబోతున్న షోను డిజైన్‌ చేయబోతున్నారు. కాగా ఇటీవల 'అభిమన్యుడుతో' తిరుగులేని హిట్‌ కొట్టాడు విశాల్ తెలుగులో డబ్బింగ్‌ సినిమాగా రిలీజైనా కూడా.. ఒక స్ట్రెయిట్‌ సినిమాలా కలెక్షన్లను కొల్లగొట్టింది. డిటెక్టివ్‌, అభిమన్యుడు సినిమాలతో విజయం సాధించిన విశాల్‌.. పందెంకోడి 2తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

English Title
hero vishal will entry tv show

MORE FROM AUTHOR

RELATED ARTICLES