కోర్టుకు హాజరైన హీరో సుమంత్, చెల్లెలు సుప్రియ

Submitted by nanireddy on Fri, 05/04/2018 - 11:48
hero-sumanth-and-supriya-attend-court-check-bounce-case

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ అతని చెల్లెలు మాజీ హీరోయిన్ సుప్రియ లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో నరుడా డో నరుడా.. చిత్రానికి సంబంధించి సహనిర్మాతలకు ఇచ్చిన చెక్ చెల్లలేదు. దీంతో సుమంత్ , సుప్రియ లపై ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదయింది. ఈ క్రమంలో వారిని హాజరు కావాల్సిందింగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇరువురికి సర్కులర్ జారీ చేసింది. దీంతో సుమంత్ , సుప్రియ ఇద్దరు తమ లాయర్లతో కలిసి మార్కాపురం కోర్టుకు  హాజరయ్యారు. కాగా కేసును జూన్‌ 28కి కోర్టు వాయిదా వేసింది కోర్టు. 

English Title
hero-sumanth-and-supriya-attend-court-check-bounce-case

MORE FROM AUTHOR

RELATED ARTICLES