మరో బాంబు పేల్చిన శివాజీ

మరో బాంబు పేల్చిన శివాజీ
x
Highlights

హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు త్వరలో మరో రెండు నోటీసులు రానున్నాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు...

హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు త్వరలో మరో రెండు నోటీసులు రానున్నాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని సినీ హీరో శివాజీ 6 రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories