సాయిపల్లవి, శర్వానంద్ మధ్య గొడవేంటి..?

x
Highlights

హీరోయిన్ సాయిపల్లవి, హీరో శర్వానంద్ తెగ గొడవపడుతున్నారు. అది కూడా సినిమా కోసమే. ఈ హీరో, హీరోయిన్ గొడవే ఇప్పుడు ఓ సినిమాకి ప్రమోషన్ గా మారింది. సినిమా...

హీరోయిన్ సాయిపల్లవి, హీరో శర్వానంద్ తెగ గొడవపడుతున్నారు. అది కూడా సినిమా కోసమే. ఈ హీరో, హీరోయిన్ గొడవే ఇప్పుడు ఓ సినిమాకి ప్రమోషన్ గా మారింది. సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ పట్టాలెక్కినప్పటి నుంచి ఇద్దరికీ ఒకటే గొడవ. మరి సాయిపల్లవి, శర్వానంద్ మధ్య అగ్గిరాజేసిన ఆ సినిమా ఏది..? ఏంటా కథ..?

Show Full Article
Print Article
Next Story
More Stories