అతి ఎక్కువగా వరదలు!

అతి ఎక్కువగా వరదలు!
x
Highlights

భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదో మీకు తెలుసా! అతి ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం. కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత...

భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదో మీకు తెలుసా! అతి ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం. కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క ఆధారం అని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి కొంత బలాన్ని ఇస్తున్నాయి...శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories