హృదయంలో గదులు ఎన్నో!

Submitted by arun on Wed, 11/28/2018 - 15:55
heart

ప్రేమికులు తమ ప్రియుడిని, లేదా ప్రియురాలును ఉద్దేశించి... నా హృదయంలో నీవే వున్నావు అని చాలాసార్లు అంటారు, అలాగే.. భావకులు, కవులు, రచయితలు చాల సార్లు హృదయం గురించి వ్రాస్తారు, మాట్లాడుతారు... అయితే ఈ మానవ హృదయంలో ఎన్ని గదులు ఉంటాయో మీకు తెలుసా? మన మానవ గుండె నాలుగు గదులు కలిగి వుంటుంది... రెండు అట్రియా మరియు రెండు వెంట్రిక్సిల్స్ ఉంటాయట. శ్రీ.కో.

English Title
“The heart is a house with four rooms”

MORE FROM AUTHOR

RELATED ARTICLES