మెగా తనయ నీహారిక 'వెడ్డింగ్' డేట్ ఫిక్స్..

Submitted by nanireddy on Fri, 07/13/2018 - 08:28
happy wedding day released this month 28th

యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్, మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల జంటగా 'హ్యాపీ వెడ్డింగ్‌' సినిమా తెరకెక్కింది. వరుస విజయాలు సాధిస్తున్న యూవీ క్రియేషన్స్‌.. పాకెట్‌ సినిమాతో కలసి నిర్మించనున్న ఈ చిత్రానికి లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. వివాహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. పాల లాంటి మా హర్ష.. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లేన్ కలుపుకోవచ్చు... మరి మా మనవడితో కాపురం చేసుకోవచ్చా.. అనే ట్రైలర్ ద్వారా రిలీజైన ఈ డైలాగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

English Title
happy wedding day released this month 28th

MORE FROM AUTHOR

RELATED ARTICLES