గుండమ్మ కథ గుట్టు

Submitted by arun on Tue, 09/11/2018 - 14:19
Gundamma Katha

ఎంత హాయి ఈ సినిమా రేయి,

ఎంత మధురమైన పాటల మహా హాయి,

ఎంత మంచి చిత్రమిది ఎన్టీఆర్ ఎన్నర్ భాయి,

ఎన్నో కథా యాత్రలకు బృందావనమోయి. శ్రీ.కో. 


గుండమ్మ కథ అనే సినిమా తెలియని తెలుగువారు ఎవరైనా వున్నారో, అనుమానేమే, ఈ సినెమా  విజయా వారి నుండి వచ్చిన అన్ని సినిమాల్లా వచ్చిన ఒక మంచి ఆహ్లాదకరమైన కథ. ఇది వారి చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం. ఆకాలంలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్ చిత్రం, అలాగే  దీనికి ”గుండమ్మ కథ” అని గయ్యాళి పాత్రలకి ప్రసిద్ది అయిన సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే ఒక ప్రయోగం. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం దారిలోనే ఈ చిత్రాన్ని నిర్మించారు.

English Title
Gundamma Katha Telugu movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES