స్పై సినిమాలు మనకి కొత్తేం కాదు

Submitted by arun on Tue, 10/30/2018 - 17:31
Gudachari 116 Telugu Movie

గూఢచారి లేదా.. స్పై సినిమాలు మనకి కొత్తేం కాదు... ఈ మద్య వచ్చిన గూఢచారి నుండి పాత గూఢచారి 116 వరకు బాగా నడిచిన సినిమాలే.. అయితే...ఈ  పాత గూఢచారి 116 సినిమా..1966, ఆగస్టు 11న విజయలక్ష్మీ పిక్చర్స్ ద్వార విడుదలైన తెలుగు సినిమా. ఇందులో..సూపర్ స్టార్.. కృష్ణ, ..అందాల నటుడు..శోభన్ బాబు, ముక్కామల, తమ్మారెడ్డి చలపతిరావు జయలలిత, రాజబాబు, గీతాంజలి, నెల్లూరు కాంతారావు....ఇంకా ఈ సినిమా ప్రత్యేకం ఏంటంటే...కేవలం "నువ్వు నా ముందుంటే" పాట కలర్ లో చిత్రీకరించబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం. మీకు సమయం వీలయినప్పుడు ఒక సారి ఈ సినిమాని కూడా చూడవచ్చు. శ్రీ.కో.

English Title
Gudachari 116 Telugu Movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES