యువతిపై కళాశాల ఎండీ రాసలీలలు

Submitted by arun on Fri, 09/21/2018 - 14:10
sns

ఓ క‌ళాశాల ఎండీ రాస‌లీల‌ల భాగోతం ఆల‌స్యంగా వెలుగులోకి  ఘటన కోయంబ‌త్తూర్‌లో వెలుగు చూసింది.  త్రిబుల్ ఎస్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ క‌ళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మ‌హిళ‌ల‌ప‌ట్ల అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. కోవై ఎంఎన్‌ఎస్‌ కళాశాల కళాశాల ఎండీ సుబ్రమణ్యన్‌ (64) అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. ఎండీకి తెలియకుండా సదరు యువతే ఎండీ చాంబర్‌లో కెమెరాలను అమర్చి ఆధారాలతో సహా పోలీసులకు పట్టించింది.

English Title
Girls sexually abused by Kovai college correspondent

MORE FROM AUTHOR

RELATED ARTICLES