నాకు ధోనితో విభేదాలు లేవు

Submitted by chandram on Fri, 12/07/2018 - 18:02
Gambhir

చాలా కాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్ కు మధ్య విభేదాలున్నాయన్న రూమర్లు చెక్కర్లు కొడుతున్నా విషయం తెలిసిందే. అయితే రూమర్ల్‌కు చెక్ పెడుతూ ఇరువురిపై వస్తున్నా వార్తాలను గౌతం తిప్పికొట్టారు. ధోనికి తనకు ఎలాంటి స్పర్థలూ లేవని స్పష్టం చేశాడు. అవన్నీ కేవలం పూకర్లు మాత్రమేనని వాటిని నమ్మకూడదని తమ మథ్య ఎటువంటి విభేదలు లేవని తెల్చేశాడు. 2011 వరల్డ్ కప్ హీరోగా నిలిచిన గౌతం గంభీర్ 2015 మెగా టోర్నీలో భారత జట్టులో చోటు దక్కలేదని ఒక్కసారి దక్కించుకొని జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిడంలో ఎంతో ఆనందంగా ఉందని అసలు టైటిల్ సాధించడంలో జట్టు కీలక పాత్ర పోషించడం కంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నా' అని గంభీర్‌ పెర్కోన్నారు. కాగా గురువారం నుంచి జరుగుతున్న ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో గౌతం గంభీర్‌కు కెరీర్‌లో ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్‌గా నిలవనుంది.

English Title
Gautam Gambhir clears air on his relationship with MS Dhoni, expresses sorrow over 2015 World Cup snub

MORE FROM AUTHOR

RELATED ARTICLES