యశోద ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత...నల్లాల ఓదేలును అడ్డుకున్న గట్టయ్య బంధువులు

Submitted by arun on Thu, 09/13/2018 - 17:52

చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు చేదు అనుభవం ఎదురైంది. ఓదేలుకు టికెట్ ఇవ్వాలంటూ నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను పరామర్శించేందుకు వచ్చిన ఓదేలును బంధువులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రి బయటే అడ్డుకున్న బంధువులు ఓదేలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  

English Title
Gattaiah Relatives Blocked Nallala Odelu at Yashoda Hospital

MORE FROM AUTHOR

RELATED ARTICLES