బంగ్లాదేశ్‌లో గంగానది!

Submitted by arun on Sat, 11/03/2018 - 16:53
ganga river

గంగానది బారత దేశంలోని పవిత్ర నదులల్లో ... ఒక నది.. ఇందులో ఒక్కసారైనా స్నానం చెయ్యాలని చాల మంది కోరుకుంటారు... దీని పొడవు 2,523 కి.మీ. అయితే ఈ గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్థారో మీకు తెలుసా! బంగ్లాదేశ్‌లో ఈ గంగానదిని “పద్మానది” అని పిలుస్తారట. శ్రీ.కో.

English Title
ganga river is also known as Padma in Bangladesh?

MORE FROM AUTHOR

RELATED ARTICLES