సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డ్...

Submitted by chandram on Thu, 11/22/2018 - 12:40
pr

ఇటివల విడుదలైన బహుబలి ముందువరకు ప్రభాస్ రేంజ్ మామూలుగానే ఉండేది. కానీ ఒక్క బహుబలి మూవీతో ఆరేళ్ల ప్రభాస్ స్థాయి నేషనల్ రేంజ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ, మరో రోమాంటిక్ సినిమాతో బీజీబీజీగా ఉన్నాడు. కాగా ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ తారలు హల్  చల్ చేస్తున్నా విషయం తెలిసిందే, పలువురు సినీ ప్రముఖులు తమ పిల్లల వీడియో, ఫోటోస్‌తో హంగామా చేస్తున్నారు. సోషల్ నేట్ వర్కలో సీనీతారలు ఈ మథ్య బాగానే వినియోగిస్తున్నారు. కాగా ప్రభాస్ సైతం ఫేస్ బుక్ వినియోగిస్తాడు. అయితే ఫేస్ బుక్ లో యంగ్ రెబల్ స్టార్‌ని నిత్యం ఫాలోఅయ్యే వారి సంఖ్య ఏకంగా పది మిలియన్స్‌కి చేరింది. చాల తక్కువ కాలంలోనే ఈ సరికొత్త రికార్డును బ్రేక్ చేసిన హీరోలలో ప్రభాస్ నిలిచాడు. కాగా సౌత్‌లోనే తొలి నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. దింతో అభిమానులు ఉర్రుతలుగుతూ, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.   

English Title
On Facebook Rebel Star prabhas has A Huge Following

MORE FROM AUTHOR

RELATED ARTICLES