ఆ రాష్ట్రంలో హంగ్ తప్పదా..?

ఆ రాష్ట్రంలో హంగ్ తప్పదా..?
x
Highlights

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయని...

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయని సమాచారం. రెండు పార్టీల మధ్య సీట్లు-ఓట్ల తేడా అతి తక్కువగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. వివిధ సంస్థల సర్వేల లెక్కలు ఇలా ఉన్నాయి.

(మధ్యప్రదేశ్) ‘టైమ్స్ నౌ’ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
బీజేపీ 126 ,
కాంగ్రెస్+ 89 ,
బీఎస్పీ 6 ,
ఇతరులు 9 ,
మొత్తం సీట్లు 230

(మధ్యప్రదేశ్)’ఇండియా టుడే’ ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్ 104 నుంచి 122 ,
బీజేపీ 102 నుంచి 120 ,
బీఎస్పీ 1 నుంచి 3 ,
ఇతరులు.. 3 నుంచి 8.

(మధ్యప్రదేశ్)’సి ఓటర్’ ఎగ్జిట్ పోల్
బీజేపీ 90 నుంచి 106 ,
కాంగ్రెస్ 110 నుంచి 126 ,
ఇతరులు, 6 నుంచి 22 ,
బీఎస్పీ+7 ,

(మధ్యప్రదేశ్)’జంకీ బాత్’ ఎగ్జిట్ పోల్.. మధ్యప్రదేశ్
బీజేపీ 128 నుంచి 128 ,
కాంగ్రెస్ 95 నుంచి 115 ,
ఇతరులు 7 .

Show Full Article
Print Article
Next Story
More Stories