ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్, మాజీ మంత్రులు

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:04
ex ministers and collecter voted

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌  ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఓటు వేశారు. హన్మకొండ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. అలాగే తాజా మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి  నిర్మల్‌లో, సూర్యాపేటలో జగదీష్‌ రెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కరీంనగర్‌లో ఎంపీ వినోద్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

English Title
ex ministers and collecter voted

MORE FROM AUTHOR

RELATED ARTICLES