ఏనుగులు చెవులు

Submitted by arun on Fri, 10/12/2018 - 16:40
elp

ఎలిఫెంట్స్ లేదా ఏనుగులు తమ శరీరాన్ని ఎలా చల్లబరుచుకుంటయో మీకు తెలుసా! అవి తమ శరీరాన్ని చెవుల ద్వార చల్లబరుస్తుంది. దాని పెద్ద చర్మం యొక్క ఉపరితలం యొక్క వేడి ని తన చెవుల కదలికల ద్వార దాని  శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్ (20 ఫారెన్హీట్) ద్వారా తగ్గించగలుగుతున్ధట. తన చెవులే తనకి ఫ్యాన్ లా పనిచేస్తున్నట్టు. శ్రీ.కో.

English Title
elephant ears

MORE FROM AUTHOR

RELATED ARTICLES