8:45 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు

8:45 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు
x
Highlights

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 8:45 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు...

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 8:45 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మొత్తంగా 2,379 రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కోలెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories