శత్రువు యొక్క శత్రువు మిత్రుడేనా : కోదండ రామ్ సార్ వ్యూహం ఫలిస్తుందా..!

శత్రువు యొక్క శత్రువు మిత్రుడేనా : కోదండ రామ్ సార్ వ్యూహం ఫలిస్తుందా..!
x
Highlights

తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండ రామ్ గారు, సెప్టెంబరులో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు వార్తలు...

తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండ రామ్ గారు, సెప్టెంబరులో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి, అలాగే పాలక టీఆర్ఎస్ మరియు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే సెప్టెంబర్ లో అభ్యర్థుల పేర్లు తెలుపు ప్రకటించాయి. టిఆర్ఎస్-వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య వైరం లేకుండా అంతా ఒక తాటిపై నడిస్తేనే లాభమని... ప్రతిపక్ష పార్టీలతో కూడిన కూటమిని ఎంపిక చేయడానికి టిజెఎస్ చీఫ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ను ఓడించటానికి కోదండ రామ్ అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకే తాటిపై కలిసి తీసుకురాగలడా చూడాలి.

ఎన్నికలలో.. జత కలిసే, జత కలిసే,
అధికార పార్టీని ఓడించటానికి జతకలిసే,
ప్రతిపక్ష పార్టీల కూటమి ఆలోచన మెరిసే,
మరి కోదండ రాముడు విల్లు విరిచేనా ముందు నడిచేనా?

Show Full Article
Print Article
Next Story
More Stories