‘ది డర్టీ పిక్చర్’ నా జీవితాన్నే మార్చేసింది..

Submitted by chandram on Mon, 12/03/2018 - 16:03
 Vidya Balan

 మిలన్ లూథ్రియ దర్శకత్వం వహించిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' . ఈ సినిమాకు కథనాయికిగా విద్యాబాలన్ నటించిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే విద్యాబాలన్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచి విద్యాకు చెరగని ముద్రాగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా ఆదివారం నాటికి ఏడు సంవత్సరాలు పూర్తయింది,  ఈ సందర్భంగా సోషల్ మీడియాలో  తియ్యని భావోద్వేగ క్షణాలను పంచుకుంది. ఆ పాత్రలో తను ఎలా చేశానని ప్రతిఒక్కరు అడుతుంటరని తెలిపింది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసిందని తెలిపింది. కాగా విద్యాబాలన్ కు ఉత్తమనటీగా జాతీయ అవార్డు అందుకుంది. 

English Title
'The Dirty Picture' Changed My Life Forever: Vidya Balan

MORE FROM AUTHOR

RELATED ARTICLES