ఈ తండ్రీ కొడుకులను చూశారా!!

ఈ తండ్రీ కొడుకులను చూశారా!!
x
Highlights

క్రిస్టియానో రొనాల్డో. ఎంతటి ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ అన్నది ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. తన జట్టు విజయం సాధించినపుడు.. రొనాల్డో చేసే...

క్రిస్టియానో రొనాల్డో. ఎంతటి ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ అన్నది ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. తన జట్టు విజయం సాధించినపుడు.. రొనాల్డో చేసే విన్యాసాలు కూడా చాలా ఫేమస్. టీ షర్ట్ తీసేసి.. తన సిక్స్ ప్యాక్ బాడీని అతడు ప్రదర్శించే తీరు.. ఫ్యాన్స్ కు తెగ నచ్చుతూ ఉంటుంది. అలా చూసీ చూసీ అలవాటు చేసుకున్నాడో ఏమో.. రొనాల్డో కొడుకు కూడా.. ఇప్పుడు సేమ్ టు సేమ్ తండ్రిలానే తయారయ్యాడు.

తండ్రికి పోటీగా.. జూనియర్ క్రిస్టియానో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఇద్దరి సిక్స్ ప్యాక్ ఫొటోలు పక్కపక్కన పెడితే.. క్రిస్టియానో రొనాల్డో.. చిన్నపుడు ఇలానే ఉండేవాడా అని అనిపించక మానదు. అలాగే.. తండ్రిని మించిన తనయుడిగా జూనియర్ క్రిస్టియానో ఎదగడం ఖాయం అన్న అభిప్రాయం కూడా రాక మానదు.

జూనియర్ క్రిస్టియానో.. జిమ్ లో సిక్స్ ప్యాక్ బాడీని షో చేసినపుడు తండ్రి రొనాల్డోనే ఈ ఫొటో క్లిక్ మనిపించాడట.

Show Full Article
Print Article
Next Story
More Stories