ఆవు పాలు..

Submitted by arun on Tue, 10/30/2018 - 16:21
cowmilk

ఆవు పాలు ఇస్తాయి అని మనందరికీ తెలుసు... అయితే ఒక ఆవు జీవితకాలంలో సుమారు ఎన్ని గ్లాస్ల పాలు ఇస్తుందో మీకు తెలుసా! ఆరోగ్యకరమైన ఒక ఆవు దాని జీవితకాలంలో దాదాపు  200,000 గ్లాసుల పాలు ఇస్తాయి. ఎన్నో పోషకాలతో నిండిన ఈ పాలు మన ఆరోగ్యానికి కూడా చాల మంచివట. శ్రీ.కో.

Tags
English Title
cow milk

MORE FROM AUTHOR

RELATED ARTICLES