ఛీ.. విమానంలో ఇదేం పాడుపని!

Submitted by arun on Wed, 06/20/2018 - 07:35
aeroplane

దారుణం..పిల్లలను పక్కన పెట్టుకుని రొమాన్స్‌లో పాల్గొన్న జంటలను ఇప్పటివరకు చూశాం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్రయాణీకులంతా ఉండగానే సెక్స్‌లో పాల్గొంది ఓ జంట. దీన్ని గమనించిన మరో జంట.. ఆ తతంగాన్ని వీడియో తీసి, తమ కూతురుకి పంపారు. దీన్ని ఆమె సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

కీలీ టుల్లీ పేరెంట్స్‌ మెక్సికోకు హాలీడే ట్రిప్‌కు మిలే మై క్లబ్‌ ఎయిర్‌లైన్స్‌లో వెళ్తున్నారు. ఇంతలో వారి వెనుక కూర్చున్న వాళ్లు ముద్దులు పెట్టుకున్నట్లు గమనించారు. చివరి సీట్లలో కూర్చున్న మరో జంట తమ వ్యక్తిగత చర్యలను కానిచ్చేశారు. అయితే కీలీ టుల్లీ పేరెంట్స్‌ వెనుక జరుగుతున్న చర్యను తమ మొబైల్‌లో వీడియో తీశారు. మా అమ్మానాన్న టూర్‌ వెళ్తుంటే ఇలాంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చిందంటూ కిలీ టుల్లీ పోస్ట్‌ చేసింది. ఈ వీడియో చూసిన కొందరు.. ఎవరైనా మిలే హై క్లబ్‌లో జాయిన్‌ అవ్వాలనుకుంటున్నారా అంటూ కామెంట్‌ చేశారు. వాళ్లు అంత బరితెగించారా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
couple in aeroplane

MORE FROM AUTHOR

RELATED ARTICLES