2019 తర్వాత నేనే పీసీసీ చీఫ్: ఎమ్మెల్యే సంపత్

Submitted by arun on Mon, 06/18/2018 - 17:39
Sampath Kumar

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 తర్వాత తానే పీసీసీ చీఫ్ అవుతానని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు అవసరం లేదని.. నిర్ణయాలు తీసుకునే పదవి కావాలన్నారు. 2019 ఎన్నికల తర్వాత 2024 వరకు తనే  పీసీసీ చీఫ్‌గా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్‌లో సంపత్ కుమార్ పర్మినెంట్ అన్నారు.
 

English Title
Congress MLA Sampath Kumar Sensational Comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES