కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై దాడి!

Submitted by arun on Fri, 12/07/2018 - 11:03
cong

ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనపై దాడి చేసిన ఈ ఘటనలో వాహనం అద్దాలు పగిలాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడ్డ వంశీచంద్‌ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. పోలింగ్‌ బూత్‌ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై బీజేపీ నాయకులు దాడి చేసినట్టు సమాచారం.

English Title
congress bjp leaders fight

MORE FROM AUTHOR

RELATED ARTICLES