ఎన్నికల ఫలితాలపై నాని ట్వీట్

ఎన్నికల ఫలితాలపై నాని ట్వీట్
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని భారీ విజయం సోంతం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. పల్లె. పట్నం అని తేడా లేకుండా టీఆర్ఎస్ ప్రభంజనం...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని భారీ విజయం సోంతం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. పల్లె. పట్నం అని తేడా లేకుండా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. కాగా ఈ ఫలితాలపై చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కూరిపిస్తున్నారు. తాజాగా ఈ ఫలితాలపై హీరో నాని ట్వీట్ చేశారు. ‘చాలా అద్భుత విజయాన్ని సాధించినందుకు కేటీఆర్ అన్నకు, టీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యాన్ని తాము సరిగ్గా నిర్వర్తించారు. భవిష్యతులో మీ బెస్ట్‌ను ఇస్తారని ఆశిస్తున్నా’ అంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories