అతి పొడవైన సముద్ర తీర రేఖ!

Submitted by arun on Sat, 11/03/2018 - 16:13
 Canada

సముద్ర తీరం ఎక్కువగా వుంది.. మంచి బీచులు వుంటే.... ఆ దేశం మంఛి పర్యాటక కేంద్రంగా అభివ్రుది చెందుతుంది...అయితే  ప్రపంచంలో అతి పొడవైన సముద్ర తీర రేఖ కలిగిన దేశం ఏదో మీకు తెలుసా! అలా అయితే  ప్రపంచంలో అతి పొడవైన సముద్ర తీర రేఖ కలిగిన దేశం కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) శ్రీ.కో.

Tags
English Title
The Coastline Of Canada, The Longest In The World

MORE FROM AUTHOR

RELATED ARTICLES