గజ్వేల్‌లో కేసీఆర్‌ ఘనవిజయం

గజ్వేల్‌లో కేసీఆర్‌ ఘనవిజయం
x
Highlights

తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్‌లో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి, ప్రజా కూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై 51,554...

తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్‌లో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి, ప్రజా కూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై 51,554 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై సీఎం కేసీఆర్ 19,391 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాటి కంటే రెండింతల పైగా మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించడంతో గజ్వేల్ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షాలు వెలువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories