తెలంగాణలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోకి!: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోకి!: సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోతున్నానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రజా...

తెలంగాణ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోతున్నానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌ ... కేంద్రంలో నాన్- బీజేపీ, నాన్- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని చెప్పారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకొస్తే, తెలంగాణ మళ్లీ చీకట్లోకి వెళుతోందని కేసీఆర్‌ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories