కేసీఆర్‌...ఆ 2.20 నిమిషాలు

కేసీఆర్‌...ఆ 2.20 నిమిషాలు
x
Highlights

తెలంగాణ ముఖ‌్యమంత్రి కేసీఆర్‌....విజయవాడలో బిజీబిజీగా గడిపారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ సీఎం ఎన్ని గంటల పాటు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ? ఎప్పుడు...

తెలంగాణ ముఖ‌్యమంత్రి కేసీఆర్‌....విజయవాడలో బిజీబిజీగా గడిపారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ సీఎం ఎన్ని గంటల పాటు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ? ఎప్పుడు దుర్గమ్మను దర్శించుకున్నారు. కేసీఆర్ బెజవాడ టూర్‌ పై మినిట్‌ టు మినిట్‌...

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు...బెజవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్నారు. కేసీఆర్‌ దంపతులతో పాటు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా బెజవాడ అమ్మవారిని దర్శించుకున్నారు.

11.15 నిమిషాలకు హైదరాబాద్‌‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెజవాడకు బయలుదేరిన కేసీఆర్‌

12 గంటలకు గన్నవరంలో కేసీఆర్‌ ప్రత్యేక విమానం ల్యాండయింది.

12 .05 నిమిషాలకు కేసీఆర్‌‌కు స్వాగతం పలికారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు

12.20 నిమిషాలకు మంత్రి దేవినేనితో కలిసి గేట్‌ వే హోటల్‌కు వెళ్లారు కేసీఆర్‌.

అరగంట పాటు గేట్‌ వే హోటల్‌లో కేసీఆర్‌ దంపతులు చేశారు.

పలువురు టీడీపీ నేతలు హోటల్‌లో కేసీఆర్‌ను కలిశారు.

12.50 నిమిషాలకు బెజవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు.

40 నిమిషాల పాటు ఆలయంలోనే గడిపిన కేసీఆర్‌ దంపతులు

1.30 నిమిషాలకు అమ్మ వారి ఆలయం నుంచి కేసీఆర్‌ బయటకు వచ్చారు.

1.35 నిమిషాలకు గన్నవరం ఏయిర్‌ పోర్ట్‌కు బయలుదేరారు సీఎం కేసీఆర్‌

2.14 నిమిషాలకు ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న కేసీఆర్‌కు...ఏపీ నేతలు సెండాఫ్‌ చెప్పారు.

2.20కి గన్నవరం నుంచి హైదరాబాద్‌ బయలు దేరి...3గంటల 15 నిమిషాలకు కేసీఆర్‌ హైదరాబాద్ చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories