అమిత్‌షా లేఖకు బాబు కౌంటర్‌

అమిత్‌షా లేఖకు బాబు కౌంటర్‌
x
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై సీఎం చందబాబు స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు... అమిత్‌ షా రాసిన లేఖలో అన్ని వక్రీకరణలే...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై సీఎం చందబాబు స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు... అమిత్‌ షా రాసిన లేఖలో అన్ని వక్రీకరణలే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారు..., హోదాతో సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోలేదని, ఏపీకి ఒక రూల్‌... మరో రాష్ట్రాలకు మరో రూలా? అని నిలదీశారు. ఈశాన్న రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు... ఏపీని మాత్రం విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories