యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 20:20
cm chandrababu comments on karnataka bjp

కర్నాటక ముఖ్యమంత్రిగా నేడు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకోసం 15 రోజుల గడువు కావాలని గవర్నర్ ను కోరారు. అయితే ఈ తతంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు  మెజార్టీ వస్తే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని అయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలా చేయడం తగదని, 1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ను అధికారాన్ని దింపేస్తే.. 30 రోజులు తెలుగు ప్రజలు పోరాడి.. ఇందిరాగాంధీ దిగివచ్చేలా చేశారన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంగా జరగాలన్నారు చంద్రబాబు.

English Title
cm chandrababu comments on karnataka bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES