పెథాయ్‌ తుపానుపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

x
Highlights

పెథాయ్ తుపాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు....

పెథాయ్ తుపాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిఏటా మన రాష్ట్రానికి తుపాన్లు పరిపాటిగా మారాయని వాటిని ఎదుర్కోవడంలోనే సవాళ్లు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గతంలో కూడా జరిగిన కొన్ని లోపాలు మళ్లీ రిపిట్ కావొద్దని అధికారులకు సిఎం చంద్రబాబు హెచ్చరించారు. కాగా ఎక్కడడేక్కడ ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఆహారం, వాటర్ ప్యాకెట్లు అందజేయాలని, నిత్యావసర వస్తువులు పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రతి పల్లెకి ఒక ఫోర్స్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories