ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ రాజీనామా

Submitted by arun on Thu, 10/04/2018 - 16:35
 Chanda Kochhar

ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవులకు  చందాకొచ్చర్‌ రాజీనామా చేశారు. ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా బీఎస్‌ఈకి తెలియజేశారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీఈవోగా ఉన్న సందీప్‌ బక్షిని ఎండీ, పూర్తి స్థాయి సీఈవోగా నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బోర్డు ప్రకటించింది. వీడియోకాన్‌ సంస్థకు 3,250కోట్ల రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 

English Title
Chanda Kochhar quits ICICI Bank

MORE FROM AUTHOR

RELATED ARTICLES