డీఎస్‌ తనయుడు సంజయ్‌‌ పై మరో కేసు

Submitted by arun on Sat, 08/11/2018 - 09:59
Dharmapuri Sanjay

టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ పై మరో కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన  నిజామాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో  41 సీఆర్‌పీసీ కింద నోటీస్‌ ఇచ్చిన పోలీసులు ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ వారంరోజులుగా పరారీలో ఉన్నాడు. 
 

English Title
Case Filed Against TRS MP Son Dharmapuri Sanjay.!

MORE FROM AUTHOR

RELATED ARTICLES