బిఎస్ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్..

Submitted by nanireddy on Thu, 06/14/2018 - 10:29
bsnl bumper offer

ఫిఫా వరల్డ్‌ కప్‌ సందర్భంగా కస్టమర్లకు   బిఎస్ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో  28 రోజుల కాలపరిమితిపై  4జిబి 3జి డేటా ఇవ్వనున్నట్టు బిఎస్ఎన్‌ఎల్‌ తెలిపింది. ఇది ఫుట్ బాల్ ప్రియులు;ఆకోసమని చెప్పి..  ‘ఫిఫా వరల్డ్‌ కప్‌ స్పెషల్‌ డేటా ఎస్‌టివి 149’ పేరుతో  ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. కానీ ఇందులో ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు వర్తించవని పేర్కొంది. 

English Title
bsnl bumper offer

MORE FROM AUTHOR

RELATED ARTICLES