ఢిల్లీలో కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Submitted by nanireddy on Wed, 12/20/2017 - 11:04
BJP's parliamentary party meeting in Delhi

ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు ఇతర పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశంలో గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు....కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించనున్నారు. 

English Title
BJP's parliamentary party meeting in Delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES