2019లో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం

Submitted by santosh on Mon, 05/14/2018 - 12:25
bjp prepair for 2019 loksabha elctions

2019లో లోక్‌సభకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. అన్ని స్థాయిల్లోనూ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. పార్టీ లక్ష్యాలు, రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితి, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో నేడు భేటీకానున్నారు. రాష్ట్రాల వారీగా పార్టీ అధ్యక్షుల మనోగతం, సమస్యలు, సవాళ్లు, సమన్వయ లోపాలపై చర్చించనున్నారు. 

English Title
bjp prepair for 2019 loksabha elctions

MORE FROM AUTHOR

RELATED ARTICLES