ప్లాన్‌ ప్రకారమే అమిత్‌షా‌పై దాడి-లక్ష్మణ్‌

Submitted by santosh on Fri, 05/11/2018 - 16:41
bjp laxman on amithsha issue

పక్కా ప్లాన్‌తోనే అమిత్‌షా‌పై దాడి జరిగిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌. ఇలాంటి చేష్టలతో టీడీపీ.. చరిత్రహీన పార్టీగా మిగిలిపోతుందన్నారు. అలిపిరి ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదంటే  నమ్మలేమన్నారు. 
 

English Title
bjp laxman on amithsha issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES