బీజేపీ మరో సంచలనం..!

Highlights

అయిదు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆ బీజేపీ తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో సంచలనం సృష్టించింది .....

అయిదు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆ బీజేపీ తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో సంచలనం సృష్టించింది .. బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ కంచుకోట.. రాహుల్ సొంత నియోజకరవర్గం అమేథిలోనే.. బీజేపీ జెండా రెపరెపలాడించింది. లక్నో, వారణాసి, అయోధ్య అన్నీ... ఇప్పుడు బీజేపీ విక్టరీ కొట్టింది. ఒక్క గోరఖ్‌నాథ్‌లో మాత్రం.. స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. బిజ్నూర్‌ డివిజన్‌లో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 16 కార్పొరేషన్లలో.. బీజేపీ పద్నాలుగింటిలో.. లీడింగ్‌లో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories